జపాన్ లోని ప్రజలు భరించలేని కంపు చెమటతో రెడీ చేసిన డిష్ ను తింటారు..
స్థానికంగా ఒనిగిరి.. అంటే అన్నం ముద్దల వంటం ఎంతో ఫెమస్
దీని తయారు చేయడానికి అందమైన అమ్మాయిలను నియమించుకుంటారు.
వారి పని జిమ్ లో ఎక్కువ సేపు ఎక్సర్ సైజులు చేస్తూ ఉండటమే.
వీరి చంకలో వచ్చిన చమటతో అన్నం ముద్దను పూర్తిగా కలిసిపోయేలా అద్దుతారు.
ఇలా అద్దిన చమటతో నిండిపోయిన ఒనిగిరి డిష్ కు అక్కడ ఫుల్ డిమాండ్
అందమైన అమ్మాయిల నుంచి వచ్చే చెమటలో ఫెరామోన్స్ ఎక్కువగా ఉంటుందంట
ఇది తినడం వల్ల లైంగిక పరమైన సమస్యలు దూరమైపోతాయని జపాన్ ప్రజలు భావిస్తారు