పాములు ఎలుకల కోసం మన ఇళ్లలోకి చొరబడి వస్తుంటాయి.
పాములు అలజడి, వెలుతురు ఉన్న చోట కన్పించవంట.
గుబురుగా చెట్లు, చిమ్మచీకటి ఉన్న ప్రదేశాల్లో పాములు ఉంటాయంట
పాములు కాటేయడానికి ముందు రెండు, మూడుసార్లు హింట్ ను ఇస్తాయంట.
పాములు ఆరుమాసాలకు ఒకసారి కుబుసం విడుస్తాయంట.
పాములు ఆడతోడు కోసం మరోపాముతో పోరాటం చేస్తాయంట.
నాగు పాములు, చిన్న పాముల్నికింగ్ కోబ్రాలు తినేస్తుంటాయి.