Prohibited Animals: ఈ జంతువుల్ని పెంచుకుంటే చట్ట ప్రకారం నేరమని, జైలుకు వెళ్లవల్సి వస్తుందని తెలుసా
దేశంలో చాలామంది పెంపుడు జంతువుల్ని పెంచుకుంటారు. వీటిలో ఎక్కువగా కన్పించేది కుక్క
అయితే అన్ని జంతువుల్ని పెంచకూడదు. కొన్ని జంతువుల విషయంలో నిబంధనలున్నాయి
ఏయే జంతువుల్ని పెంచకూడదు, పెంచితే జైలుకు వెళ్లాల్సి వస్తుందో తెలుసుకుందాం
ఇది అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము పెంచుకునేందుకు అనుమతి లేదు
ఇండియాలో ఎవరికీ నెమలి పెంచుకునేందుకు అనుమతి లేదు. ఇలా చేస్తే జైలు శిక్ష పడుతుంది
ఇక పక్షుల్లో రామచిలుక, గుడ్లగూబ వంటి కొన్ని పక్షుల్ని పెంచడం నిషిద్ధం. జైలు శిక్ష పడుతుంది
అంతేకాకుండా ఒంటె, లేడి, కోతి, సింహం, తోడేళ్లను పెంచడం నిషిధ్దం.
మొసలిని కూడా ఇంట్లో పెంచకూడదు. ఇది కూడా చట్ట ప్రకారం నేరం