పురుగుతో కోటీశ్వరులవడమంటే ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ఈ పురుగు ఉంటే ఇంట్లో కూర్చుని కోట్లు సంపాదించవచ్చు.

';


ఇదొక అరుదైన అత్యంత ఖరీదైన కీటకం. ఇది మీ చేతికి చిక్కిందంటే మీ అదృష్టం మారిపోయినట్టే లేదా మీ దశ తిరిగినట్టే

';


ఈ కీటకం పేరు స్టాగ్ బీటిల్. ఇది చాలా అరుదైనది కాబట్టి చాలా ఖరీదెక్కువ. స్టాగ్ బీటిల్ ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావచ్చంటారు

';


సైంటిఫిక్ డేటా జర్నల్ అధ్యయనం ప్రకారం ఈ కీటకాలు అటవీ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తాయి. చెక్కలపై ఆధారపడి జీవించే కీటకం ఇది.

';


లండన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం స్టాగ్ బీటిల్ పురుగు బరువు 2-6 గ్రాములుంటుంది. 3-7 ఏళ్లు జీవిస్తుంది. మగ పురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవుంటే ఆడ పురుగులు 30-50 మిల్లీమీటర్ల పొడవుంటాయి.

';


ఈ కీటకాలను వివిధ రకాల చికిత్సల్లో వీటిని వినియోగిస్తారు. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవిస్తాయి. వీటికి చలి పడదు. అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కుల్లో కన్పించవచ్చు.

';


ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడ పరుగులతో జత కట్టేందుకు వీటికి ముందుండే కొండీలతో పరస్పరం కొడుతుంటాయి. ఈ కొమ్ములు మగ జింక కొముల్ని పోలి ఉండటంతో వీటికి స్టాగ్ బీటిల్స్ అనే పేరు వచ్చింది.

';


ఇవి చెట్ల నుంచి సాప్ అనే ద్రవాన్ని, కుళ్లిన పండ్లలో కారే స్రావాలను తింటాయి. లార్వా దశలో ఇవి తీసుకునే ఆహారం నుంచి వచ్చే శక్తి ఆధారంగా జీవిస్తాయి. తొలిదశలో కలపను చీల్చి తింటాయి. మృత వృక్షాల్నే తింటాయి.

';

VIEW ALL

Read Next Story