ఈ 4 వస్తువులు ఇంటి గోడపై పడితే దరిద్రం చుట్టుకుంటుంది..

';

ఇంటిగోడపై ఆలయం నీడ పడటం కూడా నిషిద్ధం.

';

అంతేకాదు ఇంటి గోడపై శ్మశాన వాటిక నీడ కూడా పడకూడదు.

';

వాడిపోయిన మొక్కలు కూడా ఇంటి చుట్టుముట్టూ ఉండకూడదు

';

మన ఇంటిపై విద్యుత్‌ స్తంభం నీడ కూడా పడకూడదు.

';

మీ ఇంటిపై ఎత్తైన భవనం నీడ కూడా పడకూడదు.

';

ఇంటిపై వీటి నీడలు పడితే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతారు.

';

అప్పుల కుప్పలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి.

';

వాస్తు ప్రకారం ఇంటి గోడపై వీటి నీడ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story