పెళ్లిళ్లు ఆలస్యమైతే లైఫ్ అంతా అంధకారంగా మారిపోతుంది.
జీవితంలో ప్రతి ఒక్క వేడుక కూడా ఆలస్యంగానే జరుగుతు ఉంటుంది.
అందుకే మన పెద్దలు ఏవయస్సులో జరగాల్సిన ముచ్చట అప్పుడుజరగాలంటారు.
పెళ్లిళ్లు ఆలస్యమౌతుంటే జాతకంలో కాలసర్పదోష పరిహారం చేయించుకొవాలి.
పండితులను కలిసి రాహు, కేతులకు ప్రత్యేకంగా పూజలు చేసుకొవాలి.
ఇంట్లో నల్ల నువ్వులతో దిష్టి తీసి దాన్ని ప్రవహించే నదిలో వదిలేయాలి.
స్నానం చేసేటప్పుడు బకెట్ లో రోజు పసుపు వేసుకుని చేస్తు ఉండాలి.
రుక్మిణి కళ్యాణాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుతు ఉండాలి.
పేద వారికి పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు మీ వంతుగా ఏదైన సహాయం చేయాలి.