చాలా మంది తమ ఇళ్లలో తులసీ మొక్కల్ని పెంచుకుంటుంటారు.
తులసికి ప్రతిరోజు నీళ్లు పోసి, పసుపు, కుంకుమలతో పూజించాలి.
తులసీ కోట దగ్గర తప్పకుండా దీపారాధన చేయాలి.
తులసీ కోటను పీరియడ్స్ సమయంలో ముట్టుకొకూడదు.
తులసీ ఆకుల్ని శుక్రవారం రోజు తెంపకూడదు.
తులసీని చెప్పులు, షూస్లు వేసుకుని మాత్రం అస్సలు ముట్టుకొకూడదు.