ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా అనాదిగా వస్తున్న కొన్ని నమ్మకాలు అలానే ఉంటున్నాయి. అందులో ఒకటి పిల్లి ఎదురొస్తే అశుభమని నమ్మడం. పిల్లిని అశుభ సూచకంగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం..

';

అశుభం

ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా లేక అడ్డుగా వచ్చినా తీవ్రమైన అశుభంగా పరిగణిస్తారు.

';

శాస్త్రం

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పిల్లి అనేది రాహువు వాహనం. రాహువును ఛాయాగ్రహంగా, చెడును కల్గించే గ్రహంగా భావిస్తారు

';

దుర్ఘటన

రాహువు వాహనమైనందున పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తారు. అయినా పట్టించుకోకుండా వెళితే ఏదైనా దుర్ఘటన జరగవచ్చంటారు.

';

ఎదురు రావడం

హిందూ జ్యోతిష్యం ప్రకారం బయటికెళ్లేటప్పుడు పిల్లి మీ ముందు నుంచి వచ్చినా లేక దారిలో కన్పించినా అశుభ సంకేతంగా భావిస్తారు

';


పిల్లి కేవలం ఎదురు రావడమే కాదు పిల్లి చేసే పనులు కూడా అశుభమే

';

పిల్లి ఏడుపు

పిల్లి దక్షిణ దిశలో ఏడుస్తుంటే అది కూడా తీవ్రమైన అశుభ సూచకమే

';

పిల్లుల దెబ్బలాట

పిల్లులు మీ ముందు దెబ్బలాడుకోవడం కన్పిస్తే అది తీవ్రమైన అశుభ సూచకం. ధనహాని జరగవచ్చంటారు

';

VIEW ALL

Read Next Story