స్వప్నంలో కనుక ఇంట్లో నల్ల చీమలు కన్పిస్తే మంచి జరుగుతుందంట.
రెండు పక్షులు గూడుకట్టుకోవడం కన్పిస్తే జీవితంలో ఆకస్మిక ధనలాభం వస్తుందంట
కొందరికి కలలో గుడ్లగూబలు కన్పించడం జరుగుతుంది.
గుడ్లగూబను ముఖ్యంగా లక్ష్మీదేవి వాహానంగా భావిస్తారు.
కలలో ఏనుగులు కన్పించడం వల్ల మంచి ఫలితాలు కల్గుతాయంట
మన లైఫ్ లో వస్తున్న విఘ్నాలు తొలగిపోయి మంచి జరుగుందని చెబుతారు
స్వప్పంలో నక్షత్రాలు కన్పించడంను కూడా మంచి శకునంగా భావిస్తారు.
మనకు ఎవరైన డబ్బులు ఇచ్చినట్లు కలలో కన్పిస్తే ఊహించన ధనలాభం
అందమైన యువతి కలలో కన్పిస్తే తొందరలోనే పెళ్లి యోగమన చెడుతుంటారు