Pitru Paksha 2024: ఈ 7 ప్రదేశాల్లో పిండ దానం చేస్తే పూర్వీకులకు మోక్షం..

';

గయా, బీహార్..

బీహార్ లోని గయాలో శ్రద్ధ నిర్వహించడం వల్ల మన పూర్వీకులకు మోక్షం కలుగుతుందని నమ్ముతారు.

';

ప్రయాగ రాజ్, యూపీ..

యూపీ లేని ప్రయాగ రాజ్ లో కూడా మన పూర్వీకులకు పిండదానం చేస్తే వాళ్లకు ఆత్మకు శాంతి కలుగుతుంది.

';

హరిద్వార్, ఉత్తరాఖండ్..

హరిద్వార్ పిండదానం చేసి అస్థికలను నది నీటిలో కలుపుతారు

';

అయోధ్య, ఉత్తర ప్రదేశ్..

ఈ ప్రాంతంలోని సరయు నది తీరంలో పూర్వీకులకు శ్రాద్ధం నిర్వహించి ఆచారం ఉంది.

';

మధుర..

పూర్వీకులకు పిండదనం చేయడానికి మధుర మరొక ప్రదేశం. యమునా నది తీరంలో పిండ దానం నిర్వహిస్తారు

';

ఉజ్జయిని, మధ్యప్రదేశ్..

ఉజ్జయినిలో ఎన్నో ఏళ్ల తరబడి పూర్వీకులకు పిండా ప్రదానాలు చేసే ఆచారం ఉంది.

';

వారణాసి, యూపీ..

పూర్వీకులకు శ్రాద్ధం నిర్వహించడానికి యూపీలోని వారణాసి కూడా ప్రత్యేకం.

';

ఈ ప్రదేశాల్లో పూర్వీకులకు పితృ తర్పణాలు చేయటం వల్ల మన పితరుల ఆత్మలకు శాంతి కలుగుతుంది

';

VIEW ALL

Read Next Story