బీహార్ లోని గయాలో శ్రద్ధ నిర్వహించడం వల్ల మన పూర్వీకులకు మోక్షం కలుగుతుందని నమ్ముతారు.
యూపీ లేని ప్రయాగ రాజ్ లో కూడా మన పూర్వీకులకు పిండదానం చేస్తే వాళ్లకు ఆత్మకు శాంతి కలుగుతుంది.
హరిద్వార్ పిండదానం చేసి అస్థికలను నది నీటిలో కలుపుతారు
ఈ ప్రాంతంలోని సరయు నది తీరంలో పూర్వీకులకు శ్రాద్ధం నిర్వహించి ఆచారం ఉంది.
పూర్వీకులకు పిండదనం చేయడానికి మధుర మరొక ప్రదేశం. యమునా నది తీరంలో పిండ దానం నిర్వహిస్తారు
ఉజ్జయినిలో ఎన్నో ఏళ్ల తరబడి పూర్వీకులకు పిండా ప్రదానాలు చేసే ఆచారం ఉంది.
పూర్వీకులకు శ్రాద్ధం నిర్వహించడానికి యూపీలోని వారణాసి కూడా ప్రత్యేకం.