Ganesh Chaturthi 2024 date

ఈ సంవత్సరం 2024 వినాయక చవితి.. సెప్టెంబర్ ఆరా లేకపోతే సెప్టెంబర్ 7వ తేదీ అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

';

Ganesh Chaturthi 2024 time

అయితే చవతి గడియలు..సెప్టెంబర్ 6 శుక్రవారం రాత్రి మొదలై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతాయి.

';

Ganesh Chaturthi 2024 date and timings for Pooja

కాగా దృక్ పంచాంగం ప్రకారం మనం శనివారం అనగా సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి జరుపుకోవడం ఉత్తమం.

';

Vinayak Chavithi 2024 Pooja Timings

చవితి సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7 సాయంత్రం 5:37 నిమిషాలకు ముగుస్తుంది.

';

Vinayaka Chavithi 2024 Pooja

కాగా వినాయకుడికి.. పూజ సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 మధ్యలో చేసుకోవడం మంచిది.

';

Vinayaka Chavithi 2024 sep 6 or sep 7

వినాయకుని విగ్రహ స్థాపన కూడా ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 చేసుకోవడం ఉత్తమం.

';

Ganesh Chaturthi 2024 details

కాబట్టి ఆరవ తేదీ జరుపుకోవాల ఏడవ తేది జరుపుకోవాల అనే సందేహం ఉన్నవాళ్లు.. పైన చెప్పిన శుభసమయాలను ఫాలో అయిపొంది.

';

VIEW ALL

Read Next Story