ప్రజలంతా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుగుపుకుంటారు. ఈ స్తోత్రాలు చదివితే రామయ్య అనుగ్రహం కల్గుతుంది
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనరామ వరాననే..
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘనాథాయ నాథయా సీతాయాం పతయే నమః
ఆపదామపహర్తరాం ధాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం భుయో భుయో నమామ్యహాం..
జై శ్రీరామ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముడి జన్మదితోత్సవ శుభాకాంక్షలు
మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు,సిరిసందపలు కల్గజేయాలని శ్రీరామ నవమి శుభాకాంక్షలు
హక్కుల కంటే బాధ్యతలు గొప్పదన్నది సూచిస్తున్నది - రామతత్వం, కష్టంలో భర్తతో కలిసి నడవాలాన్నది - సీతతత్వం
కుటుంబ బాధ్యతలు పంచుకోమంటుంది - లక్ష్మణ తత్వం,నమ్మన వారి కోసం ఎంతకైన తెగించమంటుంది - ఆంజనేయ తత్వం