మరికొన్ని గంటల్లో ఆంగ్ల కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది.
చాలా మంది తమకు మంచి జరగాలని ఫ్రెష్ గా స్నానం చేసి గుళ్లకు వెళ్తుంటారు.
కొంత మంది ఇళ్లలో దీపం వెలిగించి పూజలు సైతం చేస్తుంటారు.
దీపపు ప్రమిదలో నూనె, వత్తి వేసి.. దానికి పసుపు, కుంకుమ పెట్టాలంట.
దీపపు ప్రమిదను నెల మీద కాకుండా.. ఒక ప్లేటులో పెట్టి దీపారాధన చేయాలంట.
ఇలా చేస్తే ఏడాదంత కూడా డబ్బులకు, మరీ వేటీకీ కూడా లోటు ఉండదంట.