ఆషాఢ అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ పని చేయకూడదు..

Renuka Godugu
Jul 04,2024
';

ఆషాఢ అమావాస్య రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసం ముట్టకూడదు

';

ఇతరులపై చెడుగా ఆలోచించకూడదు

';

అమావాస్య రోజు కుటుంబ సభ్యుల మధ్య ఏ గొడవలు చేయకూడదు

';

ఎవరిని ఇష్టానుసారంగా ఈరోజు తిట్టకూడదు

';

ఆషాఢ అమావాస్య రోజు ఏ శుభకార్యాలు చేయకూడదు

';

ముఖ్యంగా పక్షులను జంతువులను ఏ బాధ పెట్టకూడదు

';

ఆషాఢ అమావాస్య రోజు చీపురు కొనకూడదు

';

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story