శ్రావణ మాసంలో కలలో పాములు కన్పిస్తే ఏం జరుగుతుందనే సందేహాలు అందరికీ ఉంటాయి. మీక్కూడా అలా కన్పిస్తే అది కీలకమైన పరిణామాలకు సంకేతాలు కావచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు

Md. Abdul Rehaman
Jul 06,2024
';


శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైనవాటిని కలలో చూస్తే శివానుగ్రహం లభిస్తుందంటారు

';

శ్రావణంలో పాము కన్పించడం

హిందూ జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శ్రావణంలో పాము కలలో కన్పిస్తే శివుని కటాక్షం లభిస్తుందంటారు. దాంతోపాటు భారీగా లాభం కలుగుతుంది

';

కలలో నల్ల తాచు

ఇలా జరిగితే కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. దాంతోపాటు ఆగిపోయిన పనులు సజావుగా సాగుతాయి

';

కలలో శ్వేతనాగు

ఇలా కన్పిస్తే మీకు అమితమైన డబ్బులు వచ్చి పడతాయి. దాంతోపాటు ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది.

';

కలలో పసుపు పాము

ఉద్యోగం లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేస్తారు. మీ కోర్కెలు నెరవేరుతాయి.

';

పాముల కలయిక

కలలో ఇలా కన్పిస్తే శాస్త్రం ప్రకారం అమితమైన ధనలాభం కలుగుతుంది. సంపద వచ్చి పడుతుంది

';

పాములు ఎగరడం

కలలో పాములు ఎగురుతూ కన్పిస్తే జీవితంలో ఎదుగుదల, వృద్ధి ఉంటాయి.

';

పాము పట్టుకోవడం

ఇది మరింత శుభసూచకం. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని అర్ధం. రానున్న రోజుల్లో ధన లాభం కలుగుతుంది

';

VIEW ALL

Read Next Story