ఏడాది చివరి సూర్యగ్రహణం:

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవించబోతోంది.

';

శని అమావాస్య కూడా..

ఈ సూర్యగ్రహణం రోజే శని అమావాస్య రాబోతోంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

';

భారత్‌పై ప్రభావం ఉండదు..

చివరి సూర్యగ్రహణం ప్రభావం భారత్‌పై అంతగా పడే అవకాశాలు లేకపోవడం వల్ల సూతక కాలం కూడా చెల్లదు.

';

తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ గ్రహణం సమస్యంలో కొన్ని రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

అస్సలు చేయకూడదు.

ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

పూజా గదిలో ఇలా చేయోద్దు..

గ్రహణ సమయంలో పూజా గదిలో దేవత మూర్తుకు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు మానుకోండి.

';

గర్భిణి స్త్రీలు జాగ్రత్త..

ముఖ్యంగా గర్భిణి స్త్రీలు కదలకుండా కూర్చోవడం చాలా మంచిది.

';

వీటిని తాకొద్దు..

దేవతల విగ్రహాలు, పూజా వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

';

ఈ వస్తువలను ముట్టుకోవద్దు..

కత్తెరలు, కత్తులతో పాటు షార్ప్‌గా ఉండే వస్తువుకు చాలా దూరంగా ఉండడం మంచిది.

';

వీటిని శుభ్రం చేయోద్దు..

అంతేకాకుండా బట్టలతో పాటు జుట్టును శుభ్రం చేసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story