సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత:

జ్యోతిష్య శాస్త్రంలో శని అమావాస్య రోజున సంభవించబోతున్న సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు.

ZH Telugu Desk
Oct 13,2023
';

శని అమావాస్య రోజే సూర్యగ్రహణం:

ఈ సూర్యగ్రహణం కొన్ని సంవత్సరాల తర్వాత శని అమావాస్య రోజు వచ్చిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.

';

గర్భిణీ స్త్రీలపై ప్రభావం..

శని అమావాస్య రోజున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి వీరిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది.

';

చిట్కాలు తప్పకుండా పాటించాలి..

సూర్యగ్రహణం రోజున అందరూ తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

';

తలస్నానం తప్పనిసరి..

సూర్య గ్రహణానికి ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు తలస్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఇది పురాతన కాలం నుంచి వస్తోంది.

';

ఆహారాలు ఇలా తీసుకోండి..

సూర్యగ్రహణం సంభవించే మూడు గంటల ముందే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఇష్ట దైవాన్ని తలుచుకోండి..

సూర్యగ్రహణం సమయంలో ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయాల్సి ఉంటుంది.

';

విష్ణు స్తోత్ర పారాయణం..

అంతేకాకుండా సూర్యగ్రహణ సమయంలో విష్ణు స్తోత్రాలను, శివుడి పాటలను వినడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

';

గుర్తుంచుకోండి..

ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి సంభవించకుండా తులసి ఆకులను ఇంట్లోని ఓ చిన్న పాత్రలో నీటిలో వేయాల్సి ఉంటుంది.

';

ఇలా చేయండి..

సూర్య గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దేవతామూర్తులకు గంగాజలంతో అభిషేకం చేయాలి.

';

VIEW ALL

Read Next Story