తులసి మంజరి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటే పీడకలలు రావు.
అంతేకాదు రాత్రి పడుకునే ముందు కొందరు భయాందోళనకు గురవుతారు తులసి మంజరిని దిండు కింద పెట్టుకోవాలి.
దీనివల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మన చుట్టూ ఉండే నెగటివిటీ తొలగిపోతుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి సులభంగా బయటపడతారు.
తులసి మంజరి దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీపై ఉన్న దృష్టి దోషం కూడా తొలగిపోతుంది.
అంతేకాదు మీకు లక్ కూడా కలిసి వస్తుంది
ఇలా తులసి మంజరితో మనకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి