గురువారం రోజున ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!
Shashi Maheshwarapu
Jun 13,2024
';
గురువారం బృహస్పతి గ్రహంకు చిహనం. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి జ్ఞానం, విద్య, సంపద, శ్రేయస్సు, అదృష్టానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది.
';
గురువారం రోజున కొన్ని పనులు చేయడం వల్ల బృహస్పతి గ్రహం బలహీనపడుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా వ్యక్తి ప్రతికూల పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. అయితే ఎలాంటి పనులను చేయకుండా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.
';
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం ఇంటిని తుడుచుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం , విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
';
గురువారం రోజున బట్టలు ఉతకడం వల్ల జాతకంలో బృహస్పతి బలహీనపడుతుంది. లక్ష్మీ దేవి కటాక్షం ఉండదు.
';
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు గురువారం నాడు జుట్టు కడగకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలహీనుడుగా మారుతాడు
';
పురుషులు గురువారం జుట్టు, గడ్డం కత్తిరిచకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ధన నష్టం కూడా కలుగుతుంది.
';
గురువారం అరటిపండు తినకూడదు. ఇలా చేయడం వల్ల జ్ఞానం, తెలివితేటలు తగ్గుతాయి.