ప్రధాన ద్వారంపై పసుపుతో స్వస్తిక్ రాస్తే ఏమవుతుందో తెలుసా?

';

Swastik..

వాస్తుప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక గీస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

';

Health..

ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దరి చేరవు.

';

Positivity..

ఇంట్లో ప్రధాన ద్వారంపై ఇలా స్వస్తిక్ గీయడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది.

';

Lakshmi blessings..

ఇంటి ప్రధాన ద్వారం పై ఇలా స్వస్తిక గీయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి.

';

Financial..

ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోయి ధనవర్షం కురుస్తుంది.

';

Vastu dosha..

ఇంటి ప్రధాన ద్వారం పై ఇలా స్వస్తిక్ గీయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి.

';

Happiness..

ఇంట్లో సఖ్యత ఆ నెలకొంటుంది ఇంట్లో ఉన్నవారు అన్యోన్యంగా ఉంటారు

';

VIEW ALL

Read Next Story