Dead People: కలలో చనిపోయిన వారు కనిపిస్తే ఏం జరుగుతుంది?

';

ఎప్పుడైనా కలలో చనిపోయిన వారిని చూస్తే కొంత మంది భయాందోళనకు గురవుతారు.

';

మీరు కలలో జబ్బుతో బాధపడే భయపడాల్సిన పనిలేదు ఆ వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

కలలో మీరు చనిపోయినట్టు చూస్తే కూడా ఒక స్వప్న శాస్త్రం ప్రకారం ఆయుష్షు పెరుగుతుంది.

';

ఈ మధ్య కాలంలో మీ దగ్గరివారిని ఎవరైనా పోగొట్టుకుంటే వారు కలలో కనిపిస్తే మీ జ్ఞాపకం ప్రతిబింబిస్తుందని అర్థం.

';

కలలో చనిపోయిన వారు మీతో మాట్లాడితే మీ పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయమని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు.

';

అంతేకాదు కలలో ఇలా చనిపోయిన వారు కనిపిస్తే మీకు రాబోయే ప్రమాదం గురించి కూడా వాళ్ళు హెచ్చరించవచ్చు.

';

ముఖ్యంగా చనిపోయిన వారు మీ కలలో మీకు జీవిత మార్గదర్శకం, సలహాలు కూడా అందించగలరు.

';

ఒకవేళ మరణించిన వ్యక్తితో మీకు విభేదాలు ఉంటే కూడా వాళ్ళు కలలో కనిపిస్తారు.

';

అంతేకాదు వారి ఆశీర్వాదాలు మీకు అందించడానికి కూడా వారు మీకు కలలో కనిపించవచ్చు

';

VIEW ALL

Read Next Story