Cricket Records: వన్డే కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన బ్యాట్స్‌మెన్ వీళ్లే..

';

2016లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో స్కాట్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ వాలెస్ తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.

';

క్రెయిగ్ వాలెస్ 2012లో వన్డే జట్టుకు ఎంపికైనా.. 2016లో అతనికి తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది.

';

జింబాబ్వే బ్యాట్స్‌మెన్ రిచర్డ్ న్గర్వా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.

';

మహ్మద్ నబీ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాదాడు.

';

సౌతాఫ్రికా ఆటగాడు జోహన్ లా తన వన్డే కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టాడు.

';

2008లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసి.. తొలి బంతికే సిక్సర్ బాదాడు.

';

2010లో కెనడాకు చెందిన జావేద్ దావూద్ కూడా జాబితాలో చేరాడు.

';

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జావేద్ దావూద్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు.

';

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 2021 వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.

';

శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్.. తన కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్ బాదాడు

';

VIEW ALL

Read Next Story