ప్లేఆఫ్స్‌కు..

Sunrisers Hyderabad Qualify: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

';

ప్రదర్శన అద్భుతం

Sunrisers Hyderabad: తాజా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన అద్భుతంగా ఉంది.

';

మూడు సీజన్‌ల తర్వాత

Sunrisers Hyderabad: మూడు సీజన్‌ల తర్వాత ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్‌ అర్హత సాధించింది.

';

వర్షం కారణంగా

Sunrisers Hyderabad: తెలంగాణలోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా గురువారం జరుగాల్సిన గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది.

';

కావ్య మారన్‌

Sunrisers Hyderabad: మ్యాచ్‌ రద్దుతో హైదరాబాద్‌ జట్టు సహ యజమాని, సీఈఓ కావ్య మారన్‌ సంబరాల్లో మునిగారు.

';

తెలుగు ప్రజలు

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో ఐపీఎల్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

';

సంబరాల్లో.

Sunrisers Hyderabad: పాట్‌ కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌, భువనేశ్వర్‌ తదితరులు సంబరాల్లో మునిగారు.

';

VIEW ALL

Read Next Story