Ravindra Jadeja: ధోని రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా.. ఏంటీ ఆ రికార్డు?

Published by: Zee Team | Apr 09, 2024

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Published by: Zee Team | Apr 09, 2024

జడేజా బౌలింగ్‌లో 3 వికెట్లు, ఫీల్డింగ్‌లో 2 క్యాచ్‌లు తీసుకున్నాడు.

Published by: Zee Team | Apr 09, 2024

అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

Published by: Zee Team | Apr 09, 2024

ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరపున 15వ సారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

Published by: Zee Team | Apr 09, 2024

ధోనీకి సమానం:

Published by: Zee Team | Apr 09, 2024

మహేంద్ర సింగ్ ధోనీ

Published by: Zee Team | Apr 09, 2024

సురేశ్ రైనా

Published by: Zee Team | Apr 09, 2024

రితురాజ్ గైక్వాడ్:

Published by: Zee Team | Apr 09, 2024

మైఖేల్ హస్సీ

Published by: Zee Team | Apr 09, 2024

VIEW ALL

Read Next Story