ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు.

';

గతంలో ధోనితోపాటు జడేజా కూడా సీఎస్కే సారథిగా వ్యవహారించాడు. జడ్డూ 2022 సీజన్ లో చెన్నై కెప్టెన్ గా వ్యవహారించాడు.

';

జడేజా కెప్టెన్సీలో సీఎస్కే విఫలమైంది. ఆ సీజన్ లో మళ్లీ బాధ్యతలను ధోని తీసుకున్నాడు.

';

ఇప్పడు రుతురాజ్ కు ఇవ్వడంతో అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి.

';

రుతురాజ్ మంచి బ్యాటర్. గతంలో చెన్నై సాధించిన ఎన్నో విజయాల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఇక్కడ రాణించడంతో అతడికి టీమిండియాలో ఆడే అవకాశం వచ్చింది.

';

మిస్టర్ కూల్ ధోనిలాగే రుతురాజ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ క్వాలిటీ కూడా అతడు కెప్టెన్ కావడానికి ఒక రీజన్ అయి ఉండవచ్చు.

';

గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో టీమిండియా రుతురాజ్ సారథ్యంలోనే గోల్డ్ మెడల్ సాధించింది.

';

మళ్లీ అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు రుతురాజ్ కు వచ్చింది. జట్టులో ధోని ఎలాగూ ఉండనే ఉన్నాడు. మరి ఈసారి చెన్నైను ఛాంపియన్ గా నిలిపే గోల్డెన్ ఛాన్స్ రుతురాజ్ కు వచ్చింది.

';

ధోని సారథ్యంలో చెన్నై జట్టు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. 2008 సీజన్ నుంచి సీఎస్కేకు కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు మహి.

';

చెన్నైకి 14 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న ధోనీ... ఒక్కసారి మాత్రమే మరో కెప్టెన్ కింద ఆడాడు.

';

VIEW ALL

Read Next Story