ఐపీఎల్ 2024:

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న చెన్నైలో ప్రారంభం కానుంది.

';

CSK vs RCB:

తొలి పోరు డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) జట్లు మధ్య ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

';

కోహ్లీ వర్సెస్ ధోనీ:

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ తలపడనున్నారు.

';

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:

ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌లుగా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న కెప్టెన్ల గురించి ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాం.

';

మహేంద్ర సింగ్ ధోని:

చెన్నై సూపర్ కింగ్స్ మరియు రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్ల తరపున మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ హిస్టరీలో కెప్టెన్ గా 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

';

గౌతమ్ గంభీర్:

కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున గౌతమ్ గంభీర్ 13 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

';

రోహిత్ శర్మ :

రోహిత్ శర్మ మొత్తం 11 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. డెక్కన్ ఛార్జర్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఆడాడు.

';

విరాట్ కోహ్లీ:

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 11 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

';

కేఎల్ రాహుల్:

ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 8 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.

';

VIEW ALL

Read Next Story