నంబర్ వన్ బౌలర్ గా ఉమేష్ యాదవ్:

ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు.

';

ఏదైనా ఒక ఐపీఎల్ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్రకెక్కాడు.

';

మోహిత్ శర్మను వెనక్కినెట్టి నంబర్-1 బౌలర్ గా నిలిచాడు ఉమేష్ యాదవ్. ఈ జాబితాలో లసిత్ మలింగ, డ్వేన్ బ్రేవో వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఉమేష్ వెనుకే ఉండటం విశేషం.

';

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఉమేష్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు.

';

మోహిత్ శర్మ

ఈ జాబితాలో మోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు ముంబై ఇండియన్స్ పై 33 వికెట్లు తీశాడు.

';

సునీల్ నరైన్

పంజాబ్ కింగ్స్‌పై కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ 33 వికెట్లు తీశాడు.

';

డ్వేన్ బ్రావో

ముంబై ఇండియన్స్‌పై డ్వేన్ బ్రావో కూడా 33 వికెట్లు దక్కించుకున్నాడు.

';

భువనేశ్వర్ కుమార్

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై భువనేశ్వర్ కుమార్ 32 వికెట్లు పడగొట్టాడు.

';

లసిత్ మలింగ

చెన్నై సూపర్ కింగ్స్‌పై లసిత్ మలింగ 31 వికెట్లు తీశాడు.

';

VIEW ALL

Read Next Story