Kavya Maran Net Worth: కావ్య పాపకు గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.2500 కోట్ల లాభం

';

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌కు మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ, సన్‌టీవీ నెట్‌వర్క్ యజమాని కుమార్తె కావ్య మారన్‌కు గుడ్‌న్యూస్ వచ్చింది.

';

గత వారం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కంపెనీ సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు పెరిగాయి. దీంతో కంపెనీ వాల్యుయేషన్ పెరిగింది.

';

సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి.

';

మే 31న బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కళానిధి మారన్‌ కంపెనీ సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు రూ.656.75 వద్ద ముగిశాయి.

';

జూన్ 7న బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు రూ.720.95 వద్ద ముగిశాయి.

';

కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కంపెనీ సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు గత వారం బీఎస్‌ఈలో ఒక్కో షేరుకు రూ.64.2 చొప్పున పెరిగాయి.

';

మే 31న కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25,881.50 కోట్లు కాగా.. జూన్ 7 నాటికి రూ.28,411.53 కోట్లకు పెరిగింది.

';

సన్ టీవీ నెట్‌వర్క్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.2,530.03 కోట్లు పెరిగింది.

';

VIEW ALL

Read Next Story