కావ్య వ్యాపారంలో బిజీ

సినిమా, టీవీ, క్రికెట్‌ వ్యాపారాల్లో రాణిస్తున్న కావ్య మారన్‌ ఫుల్‌ బిజీ

';

కావ్య భావాలు

పంజాబ్‌ జట్టుతో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోవడంతో కావ్య మారన్‌ షాకయ్యారు. ఈ సందర్భంగా ఆమె ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు వైరల్‌గా మారాయి.

';

కావ్య మారన్ ఐపీఎల్ వేలం

ఐపీఎల్‌ వేలంలో, మ్యాచ్‌లకు హాజరయ్యే కావ్య మారన్‌పైనే కళ్లన్నీ ఉంటాయి.

';

కావ్య జైలర్ సినిమా

రజనీకాంత్‌ సినిమా 'జైలర్‌'కు కావ్య మారన్‌ నిర్మాణ బాధ్యతలు వహించారు.

';

కావ్య విద్యాభ్యాసం

చెన్నైలోని స్టెల్లా మారిస్‌ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందిన కావ్య లండన్‌లో ఎంబీఏ చేశారు.

';

ఐపీఎల్ ఎంట్రీ

తండ్రి వ్యాపారానికి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన కావ్య 2018లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓగా నియామకం.

';

కావ్య వ్యాపారం

సన్‌ గ్రూప్‌ చైర్మన్‌ యజమాని కళానిధి మారన్‌ కుమార్తె కావ్య

';

కావ్య మారన్ సీఈఓ

ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యజమాని కావ్య మారన్‌

';

VIEW ALL

Read Next Story