10 వేల లోపు అదిరిపోయే టాప్ 7 స్మార్ట్ మొబైల్ ఫోన్‌లు ఇవే..

';

Realme C53

Realme C53: స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీతో నడిచే ఈ స్మార్ట్ ఫోన్.. 6.74-అంగుళాల LCD డిస్ ప్లే తో పని చేసే స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.

';

POCO C65

POCO C65: స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,799.

';

Vivo Y18

Vivo Y18: స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.

';

POCO M6

POCO M6: స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,249.

';

OPPO A18

OPPO A18: స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల LCD డిస్ ప్లే పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.

';

Tecno Spark 20

Tecno Spark 20: స్మార్ట్‌ఫోన్ 6.66-అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999.

';

Itel P55 5G

Itel P55 5G: MediaTek డైమెన్సిటీ 6080 ఆక్టా కోర్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర. రూ.9,273.

';

VIEW ALL

Read Next Story