తక్కువ ధరకే సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌..

అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..ఇదే సరైన సమయంగా భావించవచ్చు.

';

34 శాతం తగ్గింపు

బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో సాంసంగ్‌ Galaxy F14 5G మొబైల్‌ కొనుగోలు చేస్తే దాదాపు 34 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

MRP ధర రూ.17,490..

ఫ్లిఫ్‌కార్ట్‌లో మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ. 17,490 కాగా అత్యంత తగ్గింపుతో ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.11,490కే పొందవచ్చు.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

';

రూ.1500 అదనపు తగ్గింపు..

మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏ బ్యాంక్‌ డెబిల్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసిన దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు లభిస్తుంది.

';

10 శాతం తగ్గింపు..

సాంసంగ్‌ Galaxy F14 5G మొబైల్‌ మరింత తగ్గింపుతో పొందడానికి సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ను వినియోగిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

5 శాతం తగ్గింపు..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

పవర్‌ బ్యాంక్‌పై 5 శాతం తగ్గింపు..

దీంతో పాటు ఈ మొబైల్‌ కొనుగోలు చేసేవారికి అదనంగా రెడ్‌ మీ పవర్‌ బ్యాంక్‌పై 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

ఎక్చేంజ్‌ ఆఫర్‌..

ఈ సేల్‌లో సాంసంగ్‌ Galaxy F14 5G మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,950 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

రూ.540కే మొబైల్‌..

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్ అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.540కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై మరిన్ని ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story