కెమెరా సెటప్‌:

వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రో కూడా 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ టెలిఫొటో కెమెరా సెటప్​తో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాఫిక్సల్ కెమెరా ఉంటుంది

';

ప్రాసెసర్‌:

తొలిసారి మీడియాటెక్​ డైమెన్సిటీ 9300 ఎస్​ఓసీ చిప్​సెట్​ వస్తోంది. ఇది చాలా శక్తివంతమైన ప్రోసెసర్.

';

బ్యాటరీ స్టోరేజ్

స్టాండర్డ్​ మోడల్​లో 5000 ఎంఏహెచ్​, ప్రో మోడల్​లో 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

';

ఆండ్రాయిడ్ 14

ఈ రెండు మోడల్స్​ కూడా ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 4తో పనిచేస్తాయి.

';

డిస్‌ప్లే వివరాలు

Vivo X100, Vivo X100 Pro కర్వ్​డ్​ ఎడ్జెస్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​ వస్తాయి. హెచ్​డీఆర్​10+ సపోర్టు చేస్తుంది.

';

ఫీచర్స్

ఈ మెుబైల్స్ కు ఇన్​-స్క్రీన్​ ఫింగర్ ​ప్రింట్​ స్కానర్​ సైతం ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

';

ధర వివరాలు

వీటి ధర 43 వేల నుంచి 55 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్స్ ను ఇండియాలో డిసెంబరు చివరిలో లేదా జనవరి ప్రారంభంలో వివో లాంచ్ చేసే అవకాశం ఉంది.

';

VIEW ALL

Read Next Story