జయంట్ స్నేక్స్

ఆకారం, వైఖరిని బట్టి ప్రపంచంలోనే అతి పెద్ద పాము జాతులేవో నిర్ధారించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ పాములేవో తెలుసుకుందాం.

Md. Abdul Rehaman
Jul 30,2024
';

Anaconda

ఈ భారీ అనకొండలు 8 మీటర్ల పొడవు పెరుగుతాయి. బరువు 250 కిలోలు ఉండవచ్చు. ట్రాపికల్ ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారు. వీటి శక్తి లెక్కించలేనిది. అందుకే వీటిని మాంసాహారులుగా పరిగణిస్తారు

';

Boa

ఇవి దట్టమైన వర్షాధార అడవుల్లో, పచ్చగడ్డి మైదానాల్లో, హ్యుమిడిటీ వాతావరణంలో ఉంటాయి. ఇవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఎంత పొడుగైనా ఉండవచ్చు

';

Rattlesnake

ఈ పాముల రీ ప్రొడక్టివ్ విధానం అద్భుతంగా ఉంటుంది. కొన్ని గుడ్లు పెడితే కొన్ని నేరుగా పాములకే జన్మనిస్తాయి.

';

Cobra

ఈ జయంట్ కోబ్రా జాతికి చెందిన పాము వివిధ రకాల జంతువులు, పక్షులు, చిన్న చిన్న రెప్టైల్స్ ఆహారంగా చేసుకుంటాయి. వీటి విషం చాలా ప్రమాదకరమైంది.

';

King

కింగ్ కోబ్రాలుగా పిల్చుకునే వీటికి పర్యావరణ ధ్వంసం, వేట కారణంగా ముప్పు ఏర్పడుతోంది. ఇలాంటి అత్యంత శక్తివంతమైన రెప్టైల్స్ కాపాడుకోవాల్సిన అవసరముంది.

';

Mamba

మొత్తం చరిత్ర తిరగేస్తే జయంట్ మాంబా ప్రస్తావన వివిధ రకాల పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతిలో కూడా ఉంది. ఈ రాక్షస జాతికి చెందిన పాములు మనిషి ఊహనే భయపెడుతుంటాయి.

';

Python

బలమైన కండరాలతో బంధించి ఊపిరాడకుండా చేస్తాయి. ఆహారపు వేటలో వీటి సామర్ధ్యం ఊహకు అందనిది. అత్యంత లాఘవంగా ప్రత్యర్థిని వేటాడుతుంది

';

Viper

ఇవి వాతావరణంలోని వేడిని గ్రహించి అందుకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకుంటాయి. ప్రత్యర్థి ముప్పును సమర్ధవంతంగా పసిగట్టగలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story