ప్రపంచంలోని అతి ఎత్తైన బుద్ధ విగ్రహాలు..

TA Kiran Kumar
Nov 21,2024
';

అతిపెద్ద బుద్ద విగ్రహాలు

ప్రపంచంలోని అతి ఎత్తైన బుద్ధ విగ్రహాలు వివిధ దేశాల్లో నిర్మించబడ్డాయి. ఎక్కడెక్కడ కొలవై ఉన్నాయో మీరు లుక్కేయండి.

';

స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ విగ్రహం బుద్ధుని (వైరోకానా) వర్ణిస్తుంది. 128 మీటర్లు (420 అడుగులు) పొడవు ఉంది.

';

లైక్యూన్ సెక్క్యా

మయన్మార్‌లోని ఖటకన్ తౌంగ్‌లో ఉన్న ఈ విగ్రహం బుద్ధుని గౌతముడు వర్ణిస్తుంది. ఇది 115.8 మీటర్లు 380 అడుగులు ఎత్తు ఉంటుంది.

';

ఉషికు దైబుట్సు

జపాన్‌లోని ఉషికులో ఉన్న ఈ విగ్రహం బుద్ధుని (అమితాభ) వర్ణిస్తుంది. 100 మీటర్లు 330 అడుగుల ఎత్తు ఉంటుంది.

';

ది గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్

ఈ బుద్దుని విగ్రహం 93 మీటర్లు (305 అడుగులు) ఎత్తు ఉంది.

';

లెషన్ జెయింట్ బుద్ధ విగ్రహం:

చైనాలోని లెషాన్‌లో సాంస్కృతిక పరంగా కొలువైన బుద్ధుని విగ్రహం. ఇది 233 అడుగుల (71 మీ) ఎత్తు ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటి.

';

హైదరాబాద్ లో కొలువైన బుద్ధ విగ్రహం

ప్రపంచంలో ఏకశిలతో నిర్మించిన బుద్ధ విగ్రహం హైదరాబాద్ లో కొలువై ఉంది. దీని పొడువు (58 అడుగులు) 18 మీటర్లు ఎత్తులో ఉంది.

';

VIEW ALL

Read Next Story