Add Zee Business As A Preferred Source
App

Earthquake: భారీ భూకంపం..600 మంది మృతి..శవాలు గుట్టలుగుట్టలుగా..!

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో నిన్న రాత్రి 11.47 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపంలో కనీసం 600 మంది మరణించగా, 1,500 మంది గాయపడ్డారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (RTA) నివేదించింది.
Earthquake: భారీ భూకంపం..600 మంది మృతి..శవాలు గుట్టలుగుట్టలుగా..!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.