Add Zee Business As A Preferred Source
App

Israel Iran war: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. భీకరంగా B2 బాంబర్లతో దాడి, ప్రకటించిన ట్రంప్..

America Entry In Israel Iran War: భీకరంగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చింది.  ఇరాన్‌పై తాము దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆయన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రధానంగా ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం .

Israel Iran war: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. భీకరంగా B2 బాంబర్లతో దాడి, ప్రకటించిన ట్రంప్..
Image Credit: America Entry In Israel Iran War

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.