Add Zee Business As A Preferred Source
App

Earthquake Today: భారీ భూకంపం.. కోల్‌కతా సహా పరిసర ప్రాంతాల్లో ఆందోళన..

Bangladesh earthquake : బంగ్లాదేశ్‌లో వచ్చిన 5.2 తీవ్రత గల భూకంపం ప్రభావంతో కోల్‌కతా మరియు పరిసర ప్రాంతాల్లో వణుకులు అనుభూతయ్యాయి. సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లూ, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake Today: భారీ భూకంపం.. కోల్‌కతా సహా పరిసర ప్రాంతాల్లో ఆందోళన..
Image Credit: Bangladesh earthquake (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More