Add Zee Business As A Preferred Source
App

Biden: బైడెన్ చనిపోయారా? ఇప్పుడున్నది ఆత్మా? ట్రంప్ సంచలన ప్రకటన..!!

Biden executed and replaced: బైడెన్ చనిపోయారా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న బైడెన్ డూప్లికేటా? అమెరికాలో అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి మరణించి కూడా ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా? ఇలా ఆలోచిస్తేనే ఒళ్లు గగ్గురుమంటుంది కదా? ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌ ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

Biden: బైడెన్ చనిపోయారా? ఇప్పుడున్నది ఆత్మా? ట్రంప్ సంచలన ప్రకటన..!!
Image Credit: Biden executed and replaced

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.