Add Zee Business As A Preferred Source
App

BLA Attack Video: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది లైవ్‌ వీడియో విడుదల..

BLA Attack On Pakistan Army Video: పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. పదిమంది సైనికులు మృతి చెందారు. భారత్‌తో యుద్ధం ముందు నిన్న క్వెట్టాలో బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో పదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాలు తెలుసుకుందాం 
BLA Attack Video: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది లైవ్‌ వీడియో విడుదల..
Image Credit: BLA Attack On Pakistan Army Video: X

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.