America Vs China: అమెరికా సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. అమెరికాకు భారీ షాకిచ్చేలా ఆ దేశ వస్తువులపై 34 శాతం ఉన్న సుంకాన్ని 84 శాతానికి పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే చైనా వస్తులవులపై అమెరికా 104 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యలతో చైనా-అమెరికా మధ్య సుంకాల యుద్ధం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రకటించిన టారీఫ్‌లపై మండిపడ్డ చైనా ముందుగా ఆమెరికా వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో చైనా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
అయినా చైనా నిర్ణయంలో మార్పు లేకపోవడంతో.. చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి పెంచారు. ఇవి ఏప్రిల్ 9 నుంచే అమలు చేయాలని పక్కా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అమెరికా ప్రతీకార సుంకాలపై స్పందించిన చైనా.. ఆమెరికా వస్తువులపై ఉన్న 34 శాతం సుంకాలను 84శాతానికి పెంచింది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









