Add Zee Business As A Preferred Source
App

Donald Trump: భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు..

Trump Calls India Drugs Producing Country: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ పై మరోసారి అక్కసు వెల్లగక్కారు. భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో ఆయన భారత్‌తో పాటు మరో 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని ట్రంప్ ఆరోపించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Donald Trump: భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు..
Image Credit: Trump Calls India Drugs Producing Country

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.