Add Zee Business As A Preferred Source
App

Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్‌ ట్రంప్..

Trump On Israel Iran War: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమతో అను ఒప్పందం కుదుర్చుకోని ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు సరైనవే అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసు అందుకే న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్ కు సమయం కూడా ఇచ్చాం. కానీ ఇరాన్ దానికి స్పందించలేదు అన్నారు.
Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్‌ ట్రంప్..
Image Credit: Trump On Israel Iran War

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.