Add Zee Business As A Preferred Source
App

Donald Trump: భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మోడీ సర్కారు పై కాంగ్రెస్ పైర్..

Donald Trump: భారత్ పాకిస్థాన్  యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ముగించానని చెప్పారు. వరుస ఫోన్ కాల్స్ తో యుద్దాన్ని ఆపానన్నారు. భారత్ పాక్ ఒకరికొకరు పోరాడితే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని తేల్చి చెప్పానన్నారు. అంతేకాదు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు ట్రంప్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ .. మోడీ సర్కారు పై ఎదురు దాడి చేస్తోంది.

Donald Trump: భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మోడీ సర్కారు పై కాంగ్రెస్ పైర్..
Image Credit: Trump Comments (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.