Add Zee Business As A Preferred Source
App

Donald Trump: 'నిన్ను చంపడం పెద్ద కష్టమేమీ కాదు ఖమేనీ'.. యుద్ధంలోకి అమెరికా?

Trump Strong Warning To Iran Supreme Leader: ఇరాన్‌కు యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో కాల్డ్‌ సుప్రీం లీడర్ ఖమేని ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు.. కానీ చంపడం మా ఉద్దేశం కాదు, అదేం పెద్ద కష్టమేం కూడా కాదు అని డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు అమెరికా సైనికులకు హాని కలిగేలా మిస్సైల్స్ వేయాలనుకోవడం లేదు అన్నారు ట్రంప్‌.
Donald Trump: 'నిన్ను చంపడం పెద్ద కష్టమేమీ కాదు ఖమేనీ'.. యుద్ధంలోకి అమెరికా?
Image Credit: Trump Strong Warning To Iran Supreme Leader

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.