Add Zee Business As A Preferred Source
App

Modi's US Tour: ఫిబ్రవరి 12న అమెరికాకు ప్రధాని..వైట్ హౌస్ లో విందు..మోదీ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే

Modi's US tour schedule : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన  తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన ఫోన్‌లో అభినందనలు తెలిపారు.

Modi's US Tour: ఫిబ్రవరి 12న అమెరికాకు ప్రధాని..వైట్ హౌస్ లో విందు..మోదీ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే
Image Credit: Modi's US Tour

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More