Add Zee Business As A Preferred Source
App

G7 Summit 2025: భారత్ లేకుండా G7 సమ్మిట్ ఎలా నిర్వహిస్తామన్న కెనడా PM.. మోదీ ఏమన్నారో తెలుసా?

Canada PM Invited Modi For G7 Summit 2025 Video: ఎట్టకేలకు కెనడా నుంచి G7 సమ్మిట్‌కు భారత్‌కు ఆహ్వానం దొరికింది. ఖలిస్తానీ ఉగ్రవాది అయిన నిజ్జర్‌ హత్య తర్వాత భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత ప్రధానిని ఆహ్వానించడంతో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీపై వచ్చిన విమర్శనాలను కూడా ఆయన తోసిపుచ్చారు. G7 సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
G7 Summit 2025: భారత్ లేకుండా G7 సమ్మిట్ ఎలా నిర్వహిస్తామన్న కెనడా PM.. మోదీ ఏమన్నారో తెలుసా?
Image Credit: Canada PM Invited Modi For G7 Summit 2025

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.