Add Zee Business As A Preferred Source
App

Giorgia Meloni: పోర్న్ వెబ్‌సైట్‌లో ప్రధానమంత్రి వీడియోలు..దేశమొత్తం ఒక్కసారిగా షాక్!

Giorgia Meloni Adult website: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని అసభ్యకరమైన ఫోటోలు ఒక పోర్న్ సైట్‌లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ సంఘటనను అసహ్యంగా అభివర్ణించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Giorgia Meloni: పోర్న్ వెబ్‌సైట్‌లో ప్రధానమంత్రి వీడియోలు..దేశమొత్తం ఒక్కసారిగా షాక్!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More