Add Zee Business As A Preferred Source
App

H-1B Visa: H-1B వీసాపై వైట్‌హౌజ్‌ క్లారిటీ.. అది వార్షిక రుసుము కాదు, వన్‌ టైమ్‌ ఫీజు..!

White House Clarity On H-1B Visa: H-1B వీసాపై ఫీజు పెంపుపై వైట్ హౌస్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వీసాలు ఉండి దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఏమి చార్జీలు వసూలు చేయట్లేదని.. వీసా దారులు ఎప్పటిలాగే దేశం విడిచినా.. తిరిగి వచ్చినా వారిపై కొత్త రూల్స్ వర్తించవు. కేవలం కొత్త వారికి హెచ్1బి వీసా పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

H-1B Visa: H-1B వీసాపై వైట్‌హౌజ్‌ క్లారిటీ.. అది వార్షిక రుసుము కాదు, వన్‌ టైమ్‌ ఫీజు..!
Image Credit: White House Clarity On H-1B Visa

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More