Add Zee Business As A Preferred Source
App

Israel-Hamas War: ట్రంప్ వార్నింగ్..దిగొచ్చిన హమాస్.. ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేసేందుకు సిద్ధం..!!

Israel-Hamas War: హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పడే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచేందుకు హమాస్ సిద్ధమైంది. గాజాగాలో నెతన్యాహూ సేనలు వెంటనే దాడులు ఆపాలంటూ డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికలను అంగీకరించనట్లయితే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది.

Israel-Hamas War: ట్రంప్ వార్నింగ్..దిగొచ్చిన హమాస్.. ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేసేందుకు సిద్ధం..!!
Image Credit: Israel-Hamas War

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More